కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారాలు మీ కోసం

కీళ్ల నొప్పులను పూర్తిగా తగ్గించే అద్బుత చిట్కాలు మీకోసం

 

కీళ్ల నొప్పులు ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఒకటి. వయసు అయిపోయిన వారికి ఎముకలు, కీళ్ల వద్ద పటుత్వం తగ్గిపోయి నొప్పులు వస్తుంటాయి. అయితే పోషకాహార లోపం, ఇతర అనారోగ్య కారణాలతో ఇప్పుడు చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా ఈ నొప్పులు వచ్చేస్తున్నాయి. కింద చెప్పిన చిట్కాలు ఫాలో అయితే మీ కీళ్ల నొప్పులు దెబ్బకు వదిలిపోతాయి…

కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారాలు:

MUST READ :బ‌ర్త్ డే కేక్‌పై క్యాండిల్స్‌ను వెలిగించ‌డం వెనుక మనకు తెలియని నిజాలు.!
* పొటాటో జ్యూస్‌తో కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చు. పెద్ద బంగాళాదుంపను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక పాత్రలో కోల్డ్ వాటర్‌తో రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని తెల్లవారున పరగడుపున తాగాలి. ఇలా 2వారాల పాటు క్రమం తప్పకుండా చేస్తే మోకాలి నొప్పులు దూరమవుతాయి. ఇది అద్భుతంగా పనిచేస్తుందని పలువురు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు.
* ఒక టేబుల్ స్పూన్ నల్ల నువ్వులను పావు కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి ఆ నీటిని తెల్లవారుజామున తాగితే మోకాలి నొప్పులుండవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
* రెండు టీ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనెను ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి రోజూ పరగడుపున తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు కీళ్లనొప్పులు పోతాయి.

MUST READ :ఆధార్, ఓటర్, ఏటియం,పాన్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ కార్డులలో ఏది పోయిన సులభంగా తిరిగి పొందవచ్చు.
* ఇంకా మోకాలి నొప్పి తగ్గాలంటే గోరువెచ్చగా కాచిన కొబ్బరినూనెలో కాసింత కర్పూరం వేసి నొప్పులున్న చోట మర్దన చేస్తే ఉపశమనం లభిస్తుంది.
* కీళ్లనొప్పులు మాయమవ్వాలంటే అరటిపండు తరచుగా తింటూ ఉండాలి.
* కీళ్ల నొప్పులు తగ్గే వరకు కూరగాయలతో తయారు చేసిన సూప్స్ ఎక్కువగా తాగాలి.
* క్యాల్షియం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, చేపలు అధికంగా తీసుకోవాలి.
* కీళ్ల నొప్పులు పోయే వరకకు ఫ్రైడ్ ఐటమ్స్, టీ, కాఫీలు, పగటి పూట నిద్ర, మానసికంగా ఆవేదనలను దూరంగా ఉంచాలి.

 


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts