చపాతీలు మెత్తగా ఉండాలంటే

  •  
  •  
  •  చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చటి నీటితో పిండి కలపాలి. చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ పంచదార వేసి కలిపి, చేస్తే చపాతీలు మెత్తగా, రుచిగా ఉంటాయి.

పుల్కాలు/చపాతీలు మెత్తగా ఉండి,బాగా పొంగాలి అంటే ఈ చిట్కా ప్రయత్నం చేయండి
గోధుమ పిండిలో కొంచం పెరుగు కానీ/మజ్జిగ కానీ వేసి కలపండి.


అలా కలిపినా చపాతీ/పుల్కల పిండి ని ౩౦ నిముషాలు మూతపెట్టి ఉంచిన తరువాత
పుల్కాలు/చపాతీలు చేయండి .
అప్పుడు అవి మెత్తగా ఉండి,బాగా పొంగుతాయి.


  •  
  •  
  •  
error: Content is protected !!

x

Related Posts

రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం?
ri Guru Raghavendra Swamy Miracles || రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం? MUST READ:అవతారం అనగా-నేమి-?దాని-ప్రయోజనం ఏంటి ?చాగంటి గారి మాటలలో....
నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....*
    *నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....* 🕉ఓం నమో వెంకటేశాయ🕉 *‘తిరుమల తిరుపతి ఇన్ సైడ్‌ స్టోరీ’ పేరుతో డాక్యు...
వీళ్లి ద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా?
  Actor Raghuvaran With His Wife Rohini | వీళ్లిద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా? | MUST READ:ఇన్ని నదులు వుండగా గంగ నది కే ఎందుకు అంత...
powered by RelatedPosts