డిటర్జెంట్ సోపులు బ్లూ కలర్లోనే ఎందుకుంటాయి…?

బట్టలు ఉతకడానికి డిటర్జెంటుని ఉపయోగించినప్పుడల్లా మీరు గమనించారా,డిటర్జెంట్లన్నీ నీలిరంగులోనే ఉండటాన్ని??అసలు డిటర్జెంట్లన్నీ నీలి రంగులోనే ఎందుకుంటాయో కారణాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాము.

అసలు ఇవి నీలి రంగులోనే ఎందుకుంటాయో పెద్దగా ఎప్పుడూ ఆలోచించలేదు కదా.ఇంతకీ దీనికి గల కారణాలేమిటో చూద్దామా??

Must Read :అందాన్ని మెరుగుపరిచే మూలకాలు వంటగదిలోనే ఉన్నాయి

1.మార్కెటింగ్ స్ట్రాటజీ:
యాడ్ ఏజెన్సీల సర్వే ప్రకారం వస్తువుల రంగులు వినియోగ దారుల కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తాయని నిరూపించబడింది.

2.మార్కెటింగ్ నిపుణులు చెప్పే రహస్యం:
ఒకొక్క రంగు వినియోగ దారుల మీద ఒక్కో ప్రభావాన్ని చూపిస్తుందని పైన చెప్పాము కదా అందువల్ల తెలిసో తెలియకో అలా ప్రభావితం చేసే రంగులలో ఉన్న ఉత్పత్తులనే ఎంచుకుంటారు.

Must Read :సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు – వాస్తవ పరిస్థితులు – 3

3.వినియోగదారుల నమ్మకం:
సబ్బుతో చేతులు కడుక్కుంటే శుభ్రపడి మంచి సువాసన వేస్తాయి ఇది సహజ సిద్ధంగా సబ్బుకి ఉండే గుణం అని మన నమ్మకం కదా.అందువల్ల నీలి లేదా ఆకుపచ్చ రంగు డిటర్జెంట్లనే ఎంచుకుంటాము.

Must Read :కళ్లు.. చెబుతాయి సమస్తం

4.అసలు ఈ నీలి రంగు ఎలా వస్తుంది??
చాలా డిటర్జెంట్లలో “బ్లూయింగ్ ఏజెంట్లు” ఉంటాయి.ఇవి బట్టలు తెల్లగా మెరిసేటట్లు చేస్తాయి.అందువల్ల నీలి రంగు డిటర్జెంటు వాడకం వల్ల తమ బట్టలు శుభ్రపడినట్లుగా వినియోగదారులు భావిస్తారు, అసలు కారణమేమిటంటే అసలు రంగు కంటే కాస్త రంగు తక్కువయిందన్నమాట.

అసలు నిజమేమిటంటే అన్ని సబ్బులు లేదా డిటర్జెంట్లలో ఒకే పదార్ధాన్ని వినియోగిస్తారు.అన్నీ కూడా ఒకేలాగ పనిచేస్తాయి. నీలి రంగు కలిపి వినియోగదారులని ఇది బాగా పనిచేసేరకం అని నమ్మించడమే.

Must Read :శిశువు బొడ్డుతాడు భద్రపరచటం వలన లాభాలేంటి?

అందువల్ల ఈసారి నీలి రంగులో ఉన్న డిటర్జెంటు ఎన్నుకుని చాలా తెలివైన ఎన్నిక అని సంబరపడకండి.ఇవన్నీ కేవలం మీ బట్టల రంగు కాస్త తగ్గించడం వల్ల మెరుపు వచ్చిందని మీరు భావించడం తప్ప మరే ఇతర స్పెషాలిటీ దానిలో ఉండదు.

Must Read :34 సంవత్సరాల నుండి…రైల్వే స్టేషన్స్ లో మనకు వినిపించే గొంతు ఈమెదే.!


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts