బహుళ ఉపయోగాలుగల బాదం చెట్టు

  •  
  •  
  •  

బాదం చెట్టు ఉపయోగాలు –
బాదంలో రెండు రకాలు ఉన్నాయి. వాటిలో తీపి బాదం , సీమ బాదం ముఖ్యం అయినవి. సీమ బాదం అంటే నాటు బాదం . ఇప్పుడు మీకు ఈ బాదం చెట్టు ఆయుర్వేద వైద్యంలో ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తాను.
* బాదం పప్పు రోజుకి 6 తీసుకుని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున పొట్టు తీసి తీసుకున్నచో కళ్ళకి అమితమైన బలాన్ని ఇచ్చును. ఇలా కొన్నిరోజులు వాడితే సైటుకి సంబంధించిన సమస్యలు అన్ని తొలగిపోవును.
* బాదంపప్పు అంజీర పండుతో కలిపి సేవిస్తున్న మలబద్ధకం సమస్య తీరును.

MUST READ :జుట్టు ఎక్కువగా రాలుతుంటే ఈ విధంగా చెయ్యండి,ఒత్తుగా నల్లగా అందంగా పెరుగుతుంది
* బాదం చెట్టు యొక్క పచ్చి ఆకులని నూరుకొని ఆ రసాన్ని 3ml తీసుకున్నచో కడుపులోని నులిపురుగులు నశించును.
* నీడన ఎండిన బాదం చెట్టు ఆకులను చూర్ణం చేసి లొపలికి తీసుకున్న రక్తస్రావం అరికట్టును.
* బాదం తైలం మర్దన చేసుకున్న శరీరం గట్టిపడును. కండరాలకు బలం చేకూర్చును .
* బాదం పప్పు నూరుకొని చర్మవ్యాధుల పైన లేపనంగా వాడితే పొడలు , జిల హరించును .
* బాదం పప్పు మెత్తగా నీటితో నూరిన తెల్లగా పాలవలె మారును . అలా నూరిన దానిని వడకట్టి సేవిస్తుంటే నెత్తురు బంక , బంక విరేచనాలు తగ్గిపోవును . అదేవిధంగా శరీరంలో చెడ్డ మలం అంతా వెడలించి కడుపునొప్పి హరించును .

MUST READ :లక్ష్మి దేవి పూజ ఇలా చేయండి
* స్తనాల వాపు , పోటు ఉన్నప్పుడు బాదం పప్పు నూరి స్తనాలకి లేపనం చేసుకుంటే వాపులు నొప్పులు హరించును .
* బాదం నూనె వేడిపాలలో కలుపుకుని తాగుతూ ఉంటే ఉష్ణ శరీరం కలవారికి వేడిని తగ్గించి విరేచనబద్ధం చేయును .
* బాదంపప్పు పై పెంకులని కాల్చి బూడిద చేసి చూర్ణం చేసి నిలువ ఉంచుకుని ఆ చూర్ణంతో ప్రతిరోజు ఉదయాన్నే పండ్లు తోముకుంటూ ఉంటే పండ్లను , పండ్లకుదుళ్ళని గట్టిపరచును. చిగుళ్లవాపుని హరించును .
* పండ్లు తెల్లగా అవుతాయి. నోటిదుర్వాసన పోవును .

MUST READ :బ‌ర్త్ డే కేక్‌పై క్యాండిల్స్‌ను వెలిగించ‌డం వెనుక మనకు తెలియని నిజాలు.!
* బాదం నూనె తో తయారుచేసిన సబ్బు ఉపయోగించడం వలన చర్మాన్ని మృదువుగా ఉంచి ముఖవర్చస్సుని కాంతివంతంగా ఉంచుతుంది.
* బాదంపప్పుతో చేసిన మురబ్బా సేవిస్తుంటె శరీరానికి బలాన్ని కలిగిస్తుంది. మూత్రనాళంలోని మంట , మూత్రకోశంలోని మంట తగ్గును. మూత్రావయవాలలోని పుండ్లని మాన్పును.
* అంకితమైన రక్తవృద్ధికి అట్లు చేసేప్పుడు బాదంపప్పుని అందులో కలుపుకుని తినవలెను.అతిమూత్రవ్యాధి కూడా నివారణ అగును.
* మంచి సుఖనిద్ర కు రాత్రి పడుకునే ముందు ఒక తులము పటికబెల్లం కి 6 బాదం పప్పులు కలిపి తీసుకుంటే మెదడుకి , కళ్ళకి విపరీతమైన బలం చేకూర్చును . సుఖనిద్ర కలుగును.

MUST READ :ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అధిక బరువు తగ్గిపోయే సూపర్ హోం రెమిడీ
* కుక్కవిషం వెంటనే దిగుటకు కుక్క కరిచినవెంటనే బాదం పప్పు అంజీరాతో కలిపి తిని బాదంపప్పు నూరిన ముద్దని కరిచినచోట వేసి కట్టుకడితే కుక్కకారిచిన దోషము హరించును .
* మూత్రాశయంలో రాళ్లు ఏర్పడినవారు నిత్యం బాదంపప్పు తీసుకోవడం వలన రాళ్ల్లు కరిగిపోవును. మరియు రాళ్లు ఏర్పడవు.
* శరీరంలో గల విపరీతమయిన వేడితగ్గటానికి 8 బాదం పప్పులు , చిన్న యాలుక్కాయలు 8 సోంపు గింజలు 5 గ్రాములు , 5 ద్రాక్షాపండ్లు వీటన్నింటిని కలిపి నూరి వడకట్టుకొని వాటికి పటికబెల్లం చేర్చి రెండుపూటలా సేవిస్తుంటే ఒంట్లోని వేడితగ్గించి శరీరానికి బలం చేకూర్చును .

MUST READ :పొగ తాగడం మానేసిన తరువాత, మన శరీరానికి ఎం జరుగుతుంది?
* ముఖముమీద మచ్చలు పోవడానికి బాబాదం చెట్టు ఉపయోగాలు –
బాదంలో రెండు రకాలు ఉన్నాయి. వాటిలో తీపి బాదం , సీమ బాదం ముఖ్యం అయినవి. సీమ బాదం అంటే నాటు బాదం . ఇప్పుడు మీకు ఈ బాదం చెట్టు ఆయుర్వేద వైద్యంలో ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తాను.
* బాదం పప్పు రోజుకి 6 తీసుకుని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున పొట్టు తీసి తీసుకున్నచో కళ్ళకి అమితమైన బలాన్ని ఇచ్చును. ఇలా కొన్నిరోజులు వాడితే సైటుకి సంబంధించిన సమస్యలు అన్ని తొలగిపోవును.
* బాదంపప్పు అంజీర పండుతో కలిపి సేవిస్తున్న మలబద్ధకం సమస్య తీరును.

MUST READ :కొత్తగా పెళ్ళైనవారు ఆషాడ మాసంలో ఎందుకు దూరంగా ఉండాలి.?
* బాదం చెట్టు యొక్క పచ్చి ఆకులని నూరుకొని ఆ రసాన్ని 3ml తీసుకున్నచో కడుపులోని నులిపురుగులు నశించును.
* నీడన ఎండిన బాదం చెట్టు ఆకులను చూర్ణం చేసి లొపలికి తీసుకున్న రక్తస్రావం అరికట్టును.
* బాదం తైలం మర్దన చేసుకున్న శరీరం గట్టిపడును. కండరాలకు బలం చేకూర్చును .
* బాదం పప్పు నూరుకొని చర్మవ్యాధుల పైన లేపనంగా వాడితే పొడలు , జిల హరించును .
* బాదం పప్పు మెత్తగా నీటితో నూరిన తెల్లగా పాలవలె మారును . అలా నూరిన దానిని వడకట్టి సేవిస్తుంటే నెత్తురు బంక , బంక విరేచనాలు తగ్గిపోవును . అదేవిధంగా శరీరంలో చెడ్డ మలం అంతా వెడలించి కడుపునొప్పి హరించును .
* స్తనాల వాపు , పోటు ఉన్నప్పుడు బాదం పప్పు నూరి స్తనాలకి లేపనం చేసుకుంటే వాపులు నొప్పులు హరించును .
* బాదం నూనె వేడిపాలలో కలుపుకుని తాగుతూ ఉంటే ఉష్ణ శరీరం కలవారికి వేడిని తగ్గించి విరేచనబద్ధం చేయును .
* బాదంపప్పు పై పెంకులని కాల్చి బూడిద చేసి చూర్ణం చేసి నిలువ ఉంచుకుని ఆ చూర్ణంతో ప్రతిరోజు ఉదయాన్నే పండ్లు తోముకుంటూ ఉంటే పండ్లను , పండ్లకుదుళ్ళని గట్టిపరచును. చిగుళ్లవాపుని హరించును .
* పండ్లు తెల్లగా అవుతాయి. నోటిదుర్వాసన పోవును .

MUST READ :వెండి వస్తువులు గిఫ్ట్ ఇవ్వవచ్చా, ఇవ్వకూడదా ? ఇస్తే ఏమవుతుంది ?
* బాదం నూనె తో తయారుచేసిన సబ్బు ఉపయోగించడం వలన చర్మాన్ని మృదువుగా ఉంచి ముఖవర్చస్సుని కాంతివంతంగా ఉంచుతుంది.
* బాదంపప్పుతో చేసిన మురబ్బా సేవిస్తుంటె శరీరానికి బలాన్ని కలిగిస్తుంది. మూత్రనాళంలోని మంట , మూత్రకోశంలోని మంట తగ్గును. మూత్రావయవాలలోని పుండ్లని మాన్పును.
* అంకితమైన రక్తవృద్ధికి అట్లు చేసేప్పుడు బాదంపప్పుని అందులో కలుపుకుని తినవలెను.అతిమూత్రవ్యాధి కూడా నివారణ అగును.
* మంచి సుఖనిద్ర కు రాత్రి పడుకునే ముందు ఒక తులము పటికబెల్లం కి 6 బాదం పప్పులు కలిపి తీసుకుంటే మెదడుకి , కళ్ళకి విపరీతమైన బలం చేకూర్చును . సుఖనిద్ర కలుగును.
* కుక్కవిషం వెంటనే దిగుటకు కుక్క కరిచినవెంటనే బాదం పప్పు అంజీరాతో కలిపి తిని బాదంపప్పు నూరిన ముద్దని కరిచినచోట వేసి కట్టుకడితే కుక్కకారిచిన దోషము హరించును .

MUST READ :వేదనలు దూరం చేసే ఆలయం
* మూత్రాశయంలో రాళ్లు ఏర్పడినవారు నిత్యం బాదంపప్పు తీసుకోవడం వలన రాళ్ల్లు కరిగిపోవును. మరియు రాళ్లు ఏర్పడవు.
* శరీరంలో గల విపరీతమయిన వేడితగ్గటానికి 8 బాదం పప్పులు , చిన్న యాలుక్కాయలు 8 సోంపు గింజలు 5 గ్రాములు , 5 ద్రాక్షాపండ్లు వీటన్నింటిని కలిపి నూరి వడకట్టుకొని వాటికి పటికబెల్లం చేర్చి రెండుపూటలా సేవిస్తుంటే ఒంట్లోని వేడితగ్గించి శరీరానికి బలం చేకూర్చును .
* ముఖముమీద మచ్చలు పోవడానికి బాదంపప్పు పన్నీటితో మెత్తగా నూరి ఉదయం సాయంత్రం ముఖమునకు రాసుకొని ఒక 2 గంటల వరకు ఉంచి చల్లని నీటితో శుభ్రపర్చుకొంటూ ఉన్నయెడల శరీరంపైన మచ్చలు పోతాయి. ముఖం నునుపుగా తయారు అగును.

MUST READ :చీమలకు ఆహారం వేస్తే శని ప్రభావంతో వచ్చే కష్టాలు ఉండదా..?

గమనిక – ప్రస్తుతకాలంలో బజారులో దొరికే బాదం నూనె కల్తీలేనిది అని చెప్పలేము. మీకు పైన వివరించిన కొన్ని వైద్య చిట్కాలు స్వచ్చమైన బాదం నూనె ఉపయోగించినప్పుడే మాత్రమే ఫలితాలు పొందగలము .
స్వచ్ఛమైన బాదం నూనెని మనమే తయారుచేసుకునే విధానాన్ని తరువాత పోస్టులలో వివరిస్తాను.
************ కాళహస్తి వెంకటేశ్వరరావు ************

MUST READ :ఆంజనేయుడు స్వయంభువుగా వెలిసిన క్షేత్రం

  •  
  •  
  •  
error: Content is protected !!

x

Related Posts

రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం?
ri Guru Raghavendra Swamy Miracles || రాఘవేంద్ర స్వామి జననము జీవిత రహస్యం? MUST READ:అవతారం అనగా-నేమి-?దాని-ప్రయోజనం ఏంటి ?చాగంటి గారి మాటలలో....
నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....*
    *నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌లో వెంకన్న వైభవం....* 🕉ఓం నమో వెంకటేశాయ🕉 *‘తిరుమల తిరుపతి ఇన్ సైడ్‌ స్టోరీ’ పేరుతో డాక్యు...
వీళ్లి ద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా?
  Actor Raghuvaran With His Wife Rohini | వీళ్లిద్దరూ భార్య భర్తలని మీకు తెలుసా? | MUST READ:ఇన్ని నదులు వుండగా గంగ నది కే ఎందుకు అంత...
powered by RelatedPosts