బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే ఏమి అవుతుంది?.

captureకాలి బొటనవేలుల వివరాలు మరియు అవి మనషి పై నెగటివ్/ పాజిటివ్ ప్రభావం

అమ్మాయికి కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే గడుసుదని అంటారు. అలాగే మరి బొటనవేలు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు.. బొటనవేలి పక్కన వేళ్ళు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు..? ఇలా కొన్ని సందేహాలు మనల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే కాలివేళ్ళకు సంభందించిన అన్ని విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.

కాలి వేళ్ళలో అన్ని వేళ్ళకంటే బొటనవేలు పెద్ధగా ఉండే వారు చాలా తెలివి కలిగి ఉంటారట. అలాగే వీరికి సృజనాత్మకత కాస్త ఎక్కువే.

బొటనవేలి పక్కన వేళ్ళతో పోలిస్తే పొట్టిగా ఉన్నట్లయితే వీరు ఏ పనినైనా సులభంగా చేయగలరు. వీరు మల్టీటాస్కర్‌ అనమాట.

మీకాలి రెండవ వేలు పొడవుగా ఉంటే మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా ధైర్యంగా కూడా ఉంటారు.

బొటనవేలి పక్కన వేలు పొట్టిగా ఉన్నట్లయితే వీరు చాలా కలివిడిగా అందరితో తొందరగా కలిసిపోతారు.

కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి చివరివి చిన్నగా ఉన్నట్లయితే వీరు చాలా శక్తివంతంగా దృఢంగా ఉంటారు. వీరిలో ఊహించని శక్తి దాగి ఉంటుంది.

బొటన వేలు పక్కన వేళ్ళు బొటనవేలి కంటే పొట్టిగా ఉంటే వీరు లైఫ్‌ని అన్ని కోణాల్లో ఎంజాయ్‌ చేయగలరు. వీరు పై పని భారం అంతగా ఉండదు. అలాగే ప్రేమలో చాలా సంతోషంగా ఉంటారు.

MUST READ :పెళ్లి సర్టిఫికెట్ పొందడం తప్పనిసరి..!

కాలి చిటికెన వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్ళు సమానంగా ఉండే వారు ఫ్యామిలీకి ప్రాముఖ్యతని ఇస్తారు. వీరు ఎదుటి వారు చెప్పే మాటలను చాలా శ్రద్ధగా వింటారు.

కాలి వేళ్ళలో నాల్గవ వేలు పొట్టిగా ఉంటే వారికి ఫ్యామిలీ పట్ల రిలేషన్‌ షిప్స్‌ పట్ల పెద్ధగా ఆసక్తి ఉండదు. వీరు బంధాలకు విలువ ఇవ్వరట.

MUST READ :ఈ లక్షణాలను శరీరంలో జాగ్రత్తగా గమనిస్తే క్యాన్సర్ వస్తుందో, రాదో సులభంగా చెప్పేయవచ్చు..!

చిటికెన వేలు నాల్గవ వేలికి అంటుకుని ఉంటే వీరు చాలా సిగ్గు, భయం కలిగి ఉంటారు. బిడియం కారణంగా బాధ్యతలకు కూడా దూరంగా ఉంటారు. వీరు చాలా చమత్కారంగా మాట్లాడుతారు. కాని వీరిని అందరూ ఇష్టపడరట.

చిటికెన వేలు నాల్గవ వేలికి దూరంగా ఉన్నట్లయితే వీరు సాహంస ప్రియులు. అలాగే వీరు చాలా చక్కగా చమత్కారంగా మాట్లాడుతారట.

MUST READ :విద్యుత్ షాక్‌కు గురైన వ్య‌క్తుల‌ ప్రాణాలు రక్షించ్చె సూచనలు ;

 


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts