బ్లడ్ క్యాన్సర్ తో బాధపడే 14 ఏళ్ళ లోపు చిన్నారులకు ప్రాణాలు పోస్తున్న ఆసుపత్రి

బ్లడ్ క్యాన్సర్ తో బాధపడే 14 ఏళ్ళ లోపు చిన్నారులకు ప్రాణాలు పోస్తున్న ఆసుపత్రి

బ్లడ్ క్యాన్సర్ – ఈ పేరు వింటే చాలు , ప్రతి ఒక్కరి గుండె జల్లుమంటుంది.

ఎందుకంటే ఇది ప్రాణాంతకమైన అతి భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన రోగి రోజురోజుకూ మరణానికి దగ్గరవుతూ వస్తాడు. ఇక చిన్న పిల్లల్లో వస్తే , ఆ తల్లిదండ్రుల బాధను మాటల్లో వర్ణించలేము.

అలాంటి బ్లడ్ క్యాన్సర్ సోకిన 14 సంవత్సరాల లోపు చిన్నారులకు మంచి వైద్యంతో ప్రాణాలు నిలుపుతోన్న ఆసుపత్రి మనదేశంలోనే ఉంది.

MUST READ :భారతీయిలమండీ మేం భారతీయులం – అనంత శ్రీరాం వ్యంగ కవిత

Bhagwan Mahaveer Cancer Hospital and Research Centre (BMCHRC) అని పిలవబడే ఈ ఆసుపత్రి జైపూర్ లో ఉంది.

ఆసుపత్రి డైరెక్టర్ అయిన డాక్టర్ శ్రీ గోపాల్ కబ్రా చెప్పిన దాని ప్రకారం , ఆగష్ట్ 2014 నుండి సెప్టెంబర్ 30, 2015 వరకు మొత్తం 38 మంది బ్లడ్ క్యాన్సర్ పిల్లలకు ఫ్రీ ట్రీట్ మెంట్ ఇస్తే , అందులో 21 మంది చిన్నారులు ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. మిగిలిన వారికి ఇంకా ట్రీట్ మెంట్ జరుగుతోంది.

నిరుపేదలకు ప్రత్యేక స్కీముల ద్వారా ఇక్కడ ఉచిత ట్రీట్ మెంట్ జరుగుతుంది.

MUST READ :ఇంటి గడపకు పసుపు ఎందుకు పూస్తారో తెలుసా?

Address:

Jawahar Lal Nehru Marg,

Jaipur,

Rajasthan – 302017

Phone:0141 270 0107

MUST READ :గుండెపోటును ఒక్క నిమిషంలో ఇలా ఆపవచ్చు


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts