వేప నూనెతో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు

 

వేప నూనె – దాని ఉపయోగాలు .

 

వెలకట్టలేని ‘వేప నూనె

ఆయుర్వేదం లో వేపనూనె కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చర్మరోగాలు నయం చేయడంలో ఇది అధ్బుతం గా పనిచేస్తుంది . మిగిలిన చాలా వ్యాధులకు ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది . వేపగింజల నుంచి ఈ నూనె తయారుచేస్తారు.

ఇది లొపలికి ఇవ్వడం వలన శరీరానికి వేడి చేస్తుంది . తక్కువ మోతాదుతో మొదలుపెట్టి శరీరానికి అలవాటు చేస్తే ఇబ్బంది ఉండదు. చెడిపొయిన శరీరానికి అలవాటు చేస్తే ఇబ్బంది ఉండదు. చెడిపొయిన శరీరతత్వం కూడా బాగుపడి ఆరోగ్యం చేకూరుతుంది

 

 MUST READ:భువిపై-కైలాసం-అమరగిరి- అమరేశ్వరస్వామి ఆలయం

 

నివారణ అయ్యే వ్యాధులు –

ఈ నూనెని లొపలికి , పైకి లెపనమ్గా వాడుతుంటే 18 రకాల కుష్టు వ్యాధులు , గడ్డలు, దురదలు, కడుపులోని క్రిమిరోగాలు, శ్లేష్మ రోగాలు , వాతరోగాలు, పాండురోగం , ఉబ్బసం , ఈడ్పులు , మూర్చ మొదలయిన అనేక జబ్బులు పుర్తిగా హరించి పొతాయి. లొపలికి వాడేప్పుడు 20 చుక్కల నుంచి 40 చుక్కల వరకు తీసుకొవచ్చు. ఇంకా వేపనూనేని తలకు రాసుకుంటూ ఉంటే తలలో చుండ్రు , పొక్కులు, దురదలు తగ్గిపోతాయి. వెంట్రుకలు రాలడం , తెల్లబడటం ఆగిపోతుంది . కాలక్రమంలో దీనిని వాడటం వలన తెల్లవెంట్రుకలు కూడా నల్లబడుతాయి.

 

MUST READ :విష్ణువు మొద‌టి అవ‌తారం ఎత్తిన ప్ర‌దేశం

 

MUST READ :హారతి ఎందుకు ఇస్తాము??

 

కలరా వ్యాధి సోకినప్పుడు రోగి శరీరం చల్లబడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఈ వేప నూనెని శరీరం అంతా బాగా మర్దన చేస్తే లొపల వేడిపుట్టి నరాలకు శక్తి కలిగి పోయే ప్రాణం తిరిగివస్తుంది. ఈ నూనె ఒక్క మనుషులకి మాత్రమే కాకుండా ఆవులు,గేదెలు, గుర్రాలు, కుక్కలు మొదలయిన జంతువుల వ్యాధులకు , పంటపొలాల తెగుళ్ల కు కూడా అధ్బుతంగా పనిచేస్తుంది .

*************** కాళహస్తి వెంకటేశ్వరరావు **************

MUST READ :ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts