సంక్రాంతి రోజున పితృదేవతలకి తర్పణాలు ఎందుకు వదలాలి..?

 

సంక్రాంతి రోజున పితృదేవతలకి తర్పణాలు ఎందుకు వదలాలి..?

అలా వదలడం వల్ల పై లోకాల్లో ఉన్న వారికి..కిందనున్న మనకి కలిగే ఫలితం ఏంటి..?

MUST READ :భువిపై-కైలాసం-అమరగిరి- అమరేశ్వరస్వామి ఆలయం

శాస్త్రాల ప్రకారం ప్రతి మనిషి ఐదు రకాల రుణాల నుంచి విముక్తి పొందాలి. అవి దేవఋణం, పితృఋణం,మనుష్యఋణం,ఋషిఋణం, భూతఋణం. మనకి రక్త మాంసాలు పంచి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. అయితే పితృ తర్పణాలు, పిండొదక దానాలు, శ్రాద్ద కర్మలు ఆచరించడం ద్వారా మన పెద్దల ఋణం కొంతైనా తీరుతుందని శాస్త్ర ఉవాచ. మకర సంక్రాంతి నాడు నువ్వుల పిండిని నలుగు పెట్టుకుని ఒంటికి రాసుకుని స్నానం చేసి ఆ తర్వాత పితృదేవతలకు తర్పణాలు వదలాలని చెబుతారు.

 

MUST READ :.స్వరరారాజు,గానగంధర్వుడు,శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.

MUST READ :అందాలబొమ్మ శ్రీదేవి.. గురించి కొన్ని షాకింగ్ విషయాలు

 


x

Related Posts

సకల విజ్ఞాన సర్వస్వం శివ పురాణం.3
  బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా స...
ఒక మహానుభావుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు
  ప్రవచన చక్రవర్తి.. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక పుస్తకం తీసుకుని మొత్తం, చదివి ఇవీ పుస్తకం లో విశేషాలు అని రెండు ముక్కల్...
ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ .......
  ప్రతీ రోజు Free Mobile Recharge చేస్కునే అద్భుతమయిన సైట్ ....... Free Mobile Recharge చేస్కోవడానికి మనకు ఎన్నో Apps , Websites అవకాశ...
powered by RelatedPosts